విఘ్న వినాయకుడే వర సిద్ధి వినాయకుడే! వినాయక చవితి స్పెషల్! లిరిక్స్ 👇
Telugu Bhajana Malika Telugu Bhajana Malika
1.46K subscribers
426 views
15

 Published On Aug 14, 2024

విఘ్న వినాయకుడే వర సిద్ధి వినాయకుడే!
రాగం : శుద్ధ ధన్యాసి
విఘ్న వినాయకుడే వరసిద్ధి వినాయకుడే
పరమ వరము నొసగు ప్రమథుడే
రత్న వినాయకుడే శివ శక్తి వినాయకుడే
కరుణ రసము కురియు మేఘుడే

గజ్జలు ఘల్లన మువ్వలు ఝల్లన
మెల్లన నడుచు కుమర

నిను సెమన సుమన జనులు కొలువ
జయము నొసగు అమర|2||
గణనాయకా ప్రియే ఉమ బాలకా
శివము వెరయు జగము నిలువ
ప్రణవ మరయు పరమ గురువు !! విఘ్న!!

లలిత కళిత మధుర కవిత సుధలు బ్రోలు భ్రమర
నవ భువన యవన కవన కతుల శ్రవణ కావ్య రమణ
గణనాయకా ప్రియే ఉమ బాలకా
శివము వెలయు జగము నిలువ
ప్రణవ మరయు పరమ గురువు

!! విఘ్న వినాయకుడే !!
కీబోర్డ్ & గానం : రావికోటి అరవింద్ శర్మ
డోలక్ : రమేశ్ బృందావన్
ప్యాడ్ : శివమణి

show more

Share/Embed