స్వామి రార శివలింగా | శివ భజన | లిరిక్స్ 👇
Telugu Bhajana Malika Telugu Bhajana Malika
1.46K subscribers
368 views
11

 Published On Aug 19, 2024

స్వామి రార శివలింగా నాచక్కనైన శివలింగా
ఓ మహాత్మ పరమోత్సవ హరగుణ-2
తామ జగజ్జన తారక నామా స్వామి ||

పార్వతి నాయక లింగా నా ప్రాణనాథ శివలింగా.
సర్వాత్మక ఘన సారస వితరణ-2
గీర్వానార్చిత గిరిధర వందిత!!స్వామి!!

గంగాధర శివలింగా ననుగన్నసాంబశివలింగా-2
అంగజ విక్రమ భంగ త్రిలోచన-2
అంగీకృత సారంగధ రాష్ట్ర!! స్వామి||

గోపతి వాహనలింగా నినుకోరినాను శివలింగా -2
శ్రీ పరమేశ్వర సేవక జీవన -2.
పాప నివారణ పరను దయాళ!! స్వామి ॥

పరమ పురుష గురులింగా నా భారము నీవే లింగా.
స్థిరమైభవ శశి శేఖర శంకర-2
కరుణాకర రాకమచర్లాధిప -
స్వామిరార శివలింగా

రాగం : రేవతి
కీబోర్డ్ & గానం : రావికోటి అరవింద్ శర్మ
డోలక్ : రమేశ్ బృందావన్

show more

Share/Embed