అమ్మా కనక దుర్గా |విశ్వ జననీ విజయ దుర్గా | లిరిక్స్ 👇
Telugu Bhajana Malika Telugu Bhajana Malika
1.46K subscribers
1,018 views
17

 Published On Oct 1, 2024

!! అమ్మా కనక దుర్గా విశ్వజననీ !!

మధ్యమావతి 

అమ్మా కనక దుర్గా విశ్వ జననీ విజయ దుర్గా 
సౌభాగ్య దాయినీ సర్వేశ్వరీ శరణు
సౌభాగ్య దాయినీ సర్వేశ్వరీ శరణు 

అసురులను హతమార్చి అవనినే పాలింప 
ఇంద్రకీలాద్రిపై వెంచేసినావమ్మ 
మహిషాసురా మర్ధినీ రుద్రాణి నారాయణీ 
బెజవాడ దుర్గమ్మ సిరులీయ రావమ్మ

అనంత శుభముల నొసగ అవతరించిన దేవి
ఆదీ పరాశక్తి కల్ప భూజాని
శ్రీరంగథామెశ్వరీ మహమాయి శ్రీ బ్రాహ్మణీ 
అనుక్షణము నీ ధ్యాహ్నమే సల్పేదము తల్లి 
!!  అమ్మకనకదుర్గా విశ్వ జననీ !!

కీబోర్డ్ & గానం : రావికోటి అరవింద్ శర్మ
డోలక్ : రమేశ్ బృందావన్

show more

Share/Embed