అంబా జగదాంబా శారాదాంబా | శరన్నవరాత్రుల స్పెషల్ సాంగ్ | లిరిక్స్ 👇
Telugu Bhajana Malika Telugu Bhajana Malika
1.46K subscribers
2,714 views
62

 Published On Sep 27, 2024

అంబా జగదాంబ శారదాంబా
దుర్గా లక్ష్మీ నీవేనమ్మా
ఓం శక్తి ఆది శక్తి మహా శక్తి పరా శక్తి

లోకాలనేలే తల్లివి నీవు
కాపాడ రావే అమ్మా నీవు
ఓం కాళి మహా కాళి భద్ర కాళి శివం కాళి

ఏడేడు లోకాలకు శక్తివి నీవే
ఏడుపాయల లోనీ దుర్గవు నీవే
భువనేశ్వరి మాహేశ్వరి కామేశ్వరి రాజేశ్వరి
!! అంబా జగదాంబా శారదాంబా !!

ఉజ్జయినీ లోనీ కాళివి నీవే
కొల్ల్హా పురిలోనీ లక్ష్మివి నీవే
బాసరలో వెలసిన సరస్వతి నీవే
కామాక్షి మీనాక్షి కమలాక్షి విశాలాక్షి

రచన, స్వరకల్పన, కీబోర్డ్ &గానం :
రావికోటి అరవింద్ శర్మ
డోలక్ : రమేశ్ బృందావన్
రాగం : శుద్ధ ధన్యాసి

show more

Share/Embed