నీ ప్రేమన్ మరుతునా || Nee preman Marathunaa || Sister. Sudha Rani ||
Atmarakshana Ministries Atmarakshana Ministries
649 subscribers
859 views
26

 Published On Apr 15, 2024

పల్లవి  నీ ప్రేమన్ మరుతునా నీ కృపను మరుతునా (2)
              నాయందు చూపిన ప్రేమను మరుతునా
              నా పట్ల చూపిన కృపను మరుతునా (2) ||నీ ప్రేమన్||


1. సిలువలో బలియైతివా - నాకై నీ ప్రాణమిచ్చితివా  (2)
    నీ దయను చూపితివా - నీ ప్రేమను పంచితివా (2) ||నీ ప్రేమన్||


2. నీ సన్నిధికాంతి నుంచుమా - నీ నిత్యమహిమకు చేర్చుమా(2)
    నీ ఆత్మతో నింపుమా - నీ స్వాస్థ్యముగా స్థిరపరచుమా (2)
                                                                            ||నీ ప్రేమన్||

show more

Share/Embed