నాపై
Atmarakshana Ministries Atmarakshana Ministries
649 subscribers
1,149 views
37

 Published On Mar 28, 2024

పల్లవి  నాపై ఎందుకయ్యా ఇంత ప్రేమ
              నీ ప్రేమను పొందుటకు నే అర్హుడనా (2)         ||నాపై||

1. ఎండి పోయిన నా బ్రతుకును - చిగురింప జేసినావా
     వాడి పోయిన పువ్వును - నన్ను వికసింప జేసినావా (2)    
    కనురెప్పవలె - కాపాడినావా - కంటి ఊసులతో నడిపినావా (2)

2. దారి తప్పి పయనించు వేళలో
     నీ సిలువ ప్రేమతో త్రోవ చూపితివా (2)
     ఆ సిలువ నీడలో సేదదీర్చితివా (2)                        ||నాపై||

3. ఇంత ప్రేమ చూపిన తండ్రీ నేనేమి ఇవ్వగలను
    నీ ఋణము నేనెట్లు తీర్చగలను (2)
    నా సర్వము సమర్పింతును - నీ రాకకై వేచి యుందును (2)
                                                                                ॥నాపై॥

show more

Share/Embed