నీ సన్నిధిలో ఆనందించుచు | Ni Sannidhilo Anamdinchuchu | Brother Shalem Raju|
Atmarakshana Ministries Atmarakshana Ministries
649 subscribers
2,668 views
54

 Published On Apr 2, 2024

పల్లవి   నీ సన్నిధిలో ఆనందించుచు
               నను నేను మరుతును ఓ యేసయ్యా  (2)
               తుదివరకు నీలో సాగిపోవుచు
               నిను వెంబడించెద నాయేసయ్య (2)

1) నేనడచు మార్గములో - చిన్ని రాయైనను తగులకుండ (2)
     నన్ను విడువక నీ కృపచూపుటకు యోగ్యత పొందితినా (2)

2)  లేడి పిల్లవలె నీ సన్నిధిలో నాట్యమాడెద (2)
      నిన్ను స్తుతులతో కీర్తించుచు - ఆరాధించెద (2)


3)  నీవు చేసిన మేలులను తలచుటే నా ధన్యత ఆయెనా (2)
      వేకువనే నిన్ను వెదుకుటయే నా భాగ్యమాయెనా (2)

show more

Share/Embed