మీ దేవుడు ఆకాశమందును భూమియందును దేవుడనెను Sunday school action song and story @KidsBibleMeet
Kids Bible Meet Kids Bible Meet
3.26K subscribers
2,469 views
749

 Published On Jul 6, 2023

మీ దేవుడు ఆకాశమందును భూమియందును
దేవుడనెను |3|

1.యెరికోను చూచుటకు వేగులవారు వచ్చెను
రాహాబు వారిని మిద్దె మీద దాచెను |2|
తన కుటుంబమును రక్షించమని
వారిని వేడుకొనెను |2|            ||మీ దేవుడు ||

2 వేశ్యయైన రాహాబు దేవుని నమ్మెను |2|
తన యింటివారిని రక్షించుకొనెను
నీతిమంతురాలిగా ఎంచబడెను |2|   ||మీ దేవుడు ||

2:53 Story of Rahab

యెహోషువ Joshua 2 and 6: 20-25.

** All the content on this channel is under license from various copyright holders. We ask you to please contact us if you believe there are any copyright issues via - [email protected] **

#kidsbiblemeet #kidsbiblelessons #sundayschool #teluguchristian #telugubiblestories #obedience #jericho #faith #joshua #rahab

show more

Share/Embed