వచ్చే వచ్చే తిరిగొచ్చే Vache vache thirigoche తప్పిపోయిన కుమారుడు Parable of the Prodigal Son
Kids Bible Meet Kids Bible Meet
3.26K subscribers
1,509 views
361

 Published On Aug 18, 2024

వచ్చే వచ్చే తిరిగోచ్చే
చిన్న కుమారుడు ఇంటికోచ్చే (2)
చనిపోయి మరల బ్రతికి వచ్చే
తప్పిపోయి మరలా తిరిగి వచ్చే (2)
U turn తీసుకున్నాడు
తన mistake తెలుసుకున్నాడు (2) || వచ్చే వచ్చే ||

అల్లంతా దూరాన కనిపించగా
ప్రేమతో పరుగెత్తి ముద్దు పెట్టగా (2)
మంచి వస్త్రం తెచ్చి తొడిగించెను
ఇరుగుపొరుగు పిలిచి విందు చేసేను (2) || వచ్చే వచ్చే ||

2:10 Parable of the prodigal son

#kidsbiblemeet #sundayschool #teluguchristiansongs #kidsbiblesongs #kidsbiblelessons #prodigalson #parablesofjesus

show more

Share/Embed