Joshua యెహోషువ - ఎవరు అతడు ఎవరు Sunday school telugu action song and story @KidsBibleMeet
Kids Bible Meet Kids Bible Meet
3.26K subscribers
3,424 views
951

 Published On Jul 25, 2023

నూను కుమారుడు, మోషే సేవకుడు,
దేవునికి విధేయుడు, మహాయుద్ధ వీరుడు (2)
ఎవరు అతడు ఎవరు, ఎవరు అతడు ఎవరు (2)
యెహోషువ యెహోషువ యెహోషువ యెహోషువ

1. యొర్దాను నీటిని ఆగిపోజేసేను
ఎరికో గోడను కూల్చి వేసెను (2)
సూర్య చంద్రులను ఆపివేసేను
దేవుడు అతనికి తోడైయుండెను (2) ||ఎవరు||

2. దేవుని వాక్కుకు లోబడెను
నిబ్బరము కలిగి జీవించెను (2)
ఇశ్రాయేలులకు బోధించెను
మనకు మాదిరిగా ఉండెను (2) ||ఎవరు||

2:48 Story of Joshua

** All the content on this channel is under license from various copyright holders. We ask you to please contact us if you believe there are any copyright issues via - [email protected] **

#kidsbiblelessons #kidsbiblemeet #sundayschool #teluguchristian #telugubiblestories #obedience #faith #joshua #leader #prophet

show more

Share/Embed