అబ్రాహాము విశ్వాసం Faith and work of Abraham story and action song
Kids Bible Meet Kids Bible Meet
3.26K subscribers
2,678 views
1K

 Published On Jun 30, 2023

అబ్రాహాము విశ్వాసం ఎంతో గొప్పది
దేవుని శక్తి ఇంకా గొప్పది ||2||

1. వంద ఏండ్లలో అబ్రాహాముకును
తొంబది ఏండ్లలో ఉన్న శారాకును
వాగ్దాన పుత్రుడైన ఇస్సాకును ఇచ్చెను ||2||

2. లేక లేక పుట్టిన తన కుమారుని
దేవుడు బలి ఇవ్వమని చెప్పగా
వెనుదీయక దేవునికి అర్పించెను (2)

** All the content on this channel is under license from various copyright holders. We ask you to please contact us if you believe there are any copyright issues via - [email protected] **

1:58 Faith and work of Abraham

#kidsbiblemeet #sundayschool #Abraham #kidsbiblelessons #teluguchristian #telugubiblestories #obedience #abrham #abraham #faithtoact #faithingod #faith

show more

Share/Embed