చెస్ అకాడమి అండ్ ట్యూషన్ సెంటర్" ప్రారంభం
KTV RK News KTV RK News
82.2K subscribers
35 views
2

 Published On Oct 9, 2024

"చెస్ అకాడమి అండ్ ట్యూషన్ సెంటర్" ప్రారంభం

రాజమహేంద్రవరం, అక్టోబరు 9: స్థానిక జె ఎన్ రోడ్ లో నూతనంగా నెలకొల్పిన "చెస్ అకాడమి అండ్ ట్యూషన్ సెంటర్" ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర టూరిజం సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి, నిడదవోలు నియోజకవర్గ ఎమ్మెల్యే కందుల దుర్గేష్ బుధవారం ఉదయం ప్రారంభించారు. సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, వైసిపి సీజీసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి, జనసేన సిటీ ఇంచార్జి అనుశ్రీ సత్యనారాయణ, రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ మాజీ చైర్పర్సన్, రుడా మాజీ చైర్పర్సన్ మేడపాటి షర్మిల రెడ్డి సిటీ జనసేన అధ్యక్షుడు వై శ్రీనివాస్, తదితర ప్రముఖులు హాజరై శుభాకాంక్షలు తెలిపారు. అతిధులకు నిర్వాహకులు వై మనోహర్, కిన్నెర, దివ్య స్వాగతం పలికి సంస్థ లక్ష్యాలను వివరించారు.

show more

Share/Embed