ధనవంతుడు మరియు పేద లాజరు Action song and Parable of Rich man and poor Lazarus
Kids Bible Meet Kids Bible Meet
3.26K subscribers
1,917 views
351

 Published On Sep 29, 2024

మన కుటుంబములో, విశ్వాస గృహములో ధర్మకార్యాలు, సతక్రియలు, చేయడానికి మన శక్తికొలది డబ్బుని ఖర్చుపెట్టాలి. ఔదార్యము కలిగి ఉండాలి. మన పిల్లలకు ఇది నేర్పించాలి, మనము చేస్తూ పిల్లలకు చెప్పాలి. అప్పుడు వారు దేవుని పిల్లలుగా ఉంటారు.🙏

లూకా పదహారవ అధ్యాయంలో
ధనవంతుని వాకిట లాజరున్నాడు ||2||

1. ధనవంతుడు ఒకడు ఉన్నాడు
అతడెంతో సుఖముగా బ్రతుకుచున్నాడు||2||
అతని గుమ్మములో ఒక పేద లాజరున్నాడు ||2||
ఆకలితో, బాధలతో మూల్గుచున్నాడు ||2||
ఆకలి తీరక, బలమే చాలక
ఆఖరి క్షణములే ఊపిరి లేదిక
అయ్యో.. లాజరు నీ గతి ఇంతేనా? ||2||
అంటూ... అందరూ విలపించారు ||లూకా||

2. ధగధగలాడే దేవదూతలు వచ్చి
ఘనముగ లాజరును పరదైసున చేర్చారు
అబ్రహము రొమ్మున ఆనుకున్నాడాయన ||2||
అక్షయ ఆనందం ఆయనకే సొంతం||2|| ||లూకా||

3.భగభగలాడే అగ్ని జ్వాలలు కాల్చ
కోరుకుచు తన పళ్ళు - పరుగెత్తుచు ఉన్నాడు
"అబ్రహాము తండ్రీ... లాజరును పంపవా?" ||2||
అంటూ ధనవంతుడు అర్ధిస్తున్నాడు ||2|| ||లూకా||

#kidsbiblemeet #parablesofjesus #paradise #richman #lazarus #parables #sundayschool
#christiansongsforkids #kidsbiblelessons

show more

Share/Embed