Women's Day Special Song | Mahilalandariki Joharu | Telugu Songs 2022
NORI CREATIONS NORI CREATIONS
2.83K subscribers
32,156 views
305

 Published On Mar 6, 2022

Hello All,

Here is our new song on the occasion of Women's day written and composed by Sri Nori Raghu Rama Murthy garu.

Singers:
Kalyani Nori
Himaja Nori

Lyrics:

సాకీ :--
=====
నేడే..మహిళా దినోత్సవం!...
నేడే..ఏ.ఏ..మహిళా దినోత్సవం!...
ఆలాప్ :--
--------------
ఆ ఆఆఁ ఆ ఆఆఁ
ఆ..ఆఆఁ ఆ
ఆ ఆ ఆఆఁ ఆ ఆ ఆఆఁ
ఆ..ఆఆఁ ఆ
జోహార్!జోహార్!జోహార్!
పల్లవి :--
------------
మహిళలందరికి జోహారు!
మాతృమూర్తులకు జోహారు!
వీర వనితలకు జోహారు!
కీర్తి కాంతలకు జోహారు!
నేడే మహిళా దినోత్సవం!
నేడే మహిళా దినోత్సవం!
చరణం :-- (1)
-------------------
రాజ్యాలేలిన ఝాన్సీరాణి,
రుద్రమదేవి మహిళలే!
స్వతంత్ర భారత్ నడిపిన ఇందిర,ప్రతిభాపాటిల్ వనితలే!
మంత్రులుగా,అధికారులుగా
అలరిస్తున్నారతివలే!
మంత్రులుగా,అధికారులుగా
అలరిస్తున్నారతివలే!
అన్ని రంగాల గణనీయంగా
రాణిస్తున్నది రమణులే!
జోహార్!జోహార్!జోహార్!
జోహార్!జోహార్!జోహార్!
మహిళలందరికి జోహారు!
మాతృమూర్తులకు జోహారు!
వీర వనితలకు జోహారు!
కీర్తి కాంతలకు జోహారు !
నేడే..మహిళా దినోత్సవం!
నేడే..ఏ.ఏ..మహిళా దినోత్సవం!

చరణం :-- (2)
-------------------
విద్యా,ఉద్యోగ,వ్యాపారాల్లో
వాసి గాంచిరి వనితామణులు !
నాట్య,గాన లలిత కళలకు
వన్నె తెచ్చిరి లలనామణులు !
సైన్యంలోన,అంతరిక్షమున
ప్రతిభ చాటారు నారీమణులు!
క్రీడల్లో,అందాల పోటీల్లో
కీర్తి తెచ్చారు కాంతామణులు!
జోహార్!జోహార్!జోహార్!
జోహార్!జోహార్!జోహార్!
మహిళలందరికి జోహారు !
మాతృమూర్తులకు జోహారు !
వీరవనితలకు జోహారు!
కీర్తికాంతలకు జోహారు!
నేడే...మహిళా దినోత్సవం నేడే..ఏ.ఏ..మహిళా దినోత్సవం!...
జోహార్!జోహార్!
మహిళలందరికి జోహారు!
జోహార్!జోహార్!జోహార్!

Saaki :--
-------------
Nede Mahilaa Dinotsavam
Nede Mahilaa Dinotsavam

Aalap :Aaaa.. Aaaa..

Johaar.. Johar.. Johar

Pallavi :--
---------------
Mahilalandariki johaaru!
Mathru moorthulaku johaaru!
Veera vanithalaku johaaru!
Keerthi kaanthalaku johaaru!
Nede.. Mahilaa Dinotsavam
Nede..Mahila Dinotsavam

Charanam :-- (1)
--------------------------
Rajyaalelina Jansi Rani, Rudramadevi mahilale!
Swatantra Bharath Nadipina
Indira,Prathibha patil vanithale!

Manthrulugaa, Adhikaarulugaa
Alaristunnaarathivale
Anni rangaala gananeeyanga
Raanistunnadi ramanule!

Johar.. Johar Johar

"Mahilalandariki "


Charanam :-- (2)
--------------------------
Vidya,udyoga,vyaapaaraallo
Vaasi gaanchiri Vanithaamanulu!
Naatya,gana lalitha kalalalku
Vanne thechhiri lalanaamanulu!

Sainyamlona,Antharikshamuna
Prathibha chaataaru naareemanulu!

Kreedalalo,Andaala poteelo
Keerthi thechhaaru kaanthaamanulu!

Johaar... Johaar... Johaar!

"Mahilalandariki "

show more

Share/Embed