Saraswathi Devi Song - Gnana Pradayini Geervani
NORI CREATIONS NORI CREATIONS
2.83K subscribers
6,953 views
121

 Published On Oct 5, 2020

Hi Everyone. Here is our Navaratri special song.
Written by Nori Raghu Rama Murthy Garu.
Singer: Nori Venkata Hema Kalyani
Music: Nori Vamsee Krishna.

Hope you all enjoy it.

Lyrics:

Telugu:

ॐ జ్ఞానప్రదాయిని గీర్వాణి ॐ
——————————————
రచన,సంగీతం:
నోరి రఘురామమూర్తి,
గానం:
నోరి వెంకట హేమకల్యాణి
సాంగ్ మ్యూజిక్ ఎడిటింగ్ :
వంశీకృష్ణ నోరి

శ్లోకం :—
————
వందే దేవీ శారదా !
సకల శాస్త్ర విశారదా !
వందే శుభ వరదా !
సిధ్ధి బుధ్ధి దేహిమే సదా !

పల్లవి॥
జ్ఞాన ప్రదాయిని ! గీర్వాణీ!
జ్ఞాన ప్రదాయిని ! గీర్వాణీ!
వీణాపాణీ! శర్వాణీ !
జ్ఞాన ప్రదాయిని ! గీర్వాణీ !
వీణాపాణీ! శర్వాణీ ! జ్ఞాన ప్రదాయిని ! గీర్వాణీ !
శర్వాణీ !
చరణం॥1॥
ధవళాంబరధర
సుమధురహాసిని!
కువలయవాసిని! సువాసిని !
ధవళాంబరధర
సుమధురహాసిని!
కువలయవాసిని!
సువాసిని!
నిరుపమ సుందర
భానుప్రకాశిని!
నిరుపమ సుందర
భానుప్రకాశిని!
విద్యాదాయిని!
శ్రీ వాణీ!
నిరుపమ సుందర
భానుప్రకాశిని!
విద్యాదాయిని!
శ్రీ వాణీ!॥
జ్ఞాన ప్రదాయిని ! గీర్వాణీ!
వీణాపాణీ! శర్వాణీ !
జ్ఞాన ప్రదాయిని ! గీర్వాణీ!
శర్వాణీ !
చరణం॥ 2॥
వింధ్యా వాసిని ! విధాత రాణీ !
పుస్తక హస్తిని ! సుభాషిణి!
వింధ్యా వాసిని!
విధాత రాణీ!
పుస్తక హస్తిని ! సుభాషిణి!
జ్ఞానసరస్వతి ! వేదరూపిణీ !
జ్ఞానసరస్వతి ! వేదరూపిణీ!
జయశుభకారిణి! కల్యాణీ !
జ్ఞానసరస్వతి ! వేదరూపిణీ!
జయశుభకారిణి! కల్యాణీ !
జ్ఞాన ప్రదాయిని ! గీర్వాణీ!
వీణాపాణీ! శర్వాణీ !
జ్ఞాన ప్రదాయిని ! గీర్వాణీ!
శర్వాణీ !
చరణం॥3॥
హంస వాహిని!
అమృతవర్షిణి!
సప్త స్వర బీజ స్వరూపిణీ !
హంస వాహిని!
అమృతవర్షిణి!
సప్త స్వర బీజ స్వరూపిణీ!
శృతిలయస్వరరాగ
సంతోషిణీ!
శృతిలయస్వరరాగ సంతోషిణీ!
సంగీత సామ్రాజ్య సంచారిణీ!
శృతిలయస్వరరాగ
సంతోషిణీ!
సంగీత సామ్రాజ్య సంచారిణీ!॥
జ్ఞాన ప్రదాయిని ! గీర్వాణీ!
వీణాపాణీ! శర్వాణీ !
జ్ఞాన ప్రదాయిని ! గీర్వాణీ!
వీణాపాణీ! శర్వాణీ !
శర్వాణీ ! శర్వాణీ !
____________________________

English:

ॐ Gnaana pradaayini ॐ
——————————————

Pallavi :—
Gnana pradaayini
Geervaani
Veenaapaani Sarvaani
Gnana pradaayini
Geervaani ॥

Charanam :—(1)
Dhavalaambaradhara
sumadhurahaasini
Kuvalayavaasini
suvaasini
Nirupama sundara
Bhaanu prakaasini
Vidyaa daayini Sreevaani
Gnana pradaayini
Geervaani ॥
Veenaapaani Sarvaani
Gnana pradaayini
Geervaani Sarvaani ॥

Charanam :—(2)
Vindhyaa vaasini
Vidhaatha Raani
Pustaka hastini
Subhaashini
Gnana Saraswathi
Vedharoopini
Jayasubhakaarini
Kalyaani
Gnana pradaayini
Geervaani ॥
Veenaapaani Sarvaani
Gnana pradaayini
Geervaani Sarvaani ॥
__________________________

Charanam :— (3)
Hamsa vaahini
Amrutha varshini
Saptha swara beeja
Swaroopini
Sruthi Laya Swara raaga
Santhoshini
Sangeetha Saamraajya
Sanchaarini
Gnana pradaayini
Geervaani
Veenaapaani Sarvaani
Gnana pradaayini
Geervaani
Veenaapaani Sarvaani
Sarvaani Sarvaani
——————————————

show more

Share/Embed