Ongole Cow Dairy Farm | హద్దు అనేది లేకుండా నా శక్తిమేర ఈ ఒంగోలు జాతి ని అభివృద్ధి చేయడమే నా లక్ష్యం
i3MEDIA i3MEDIA
128K subscribers
10,947 views
227

 Published On Aug 5, 2021

గుంటూరు జిల్లా ముప్పాళ్ల మండలం మాదాల గ్రామానికి చెందిన గోగినేని కోటేశ్వరరావు... ఒంగోలు జాతి ఆవుల అభివృద్ధికై విశేషంగా కృషి చేస్తున్నారు. ఒక్క ఆవు తో మొదలైన గో పోషణ .. నేడు 250 సంఖ్యని దాటింది. ఆహారం, సంరక్షణ విషయంలో ఎలాంటి లోటు లేకుండా ఆవులని కంటికి రెప్పలా కాపాడుతూ.. రోజు రోజుకీ సంతతిని పెంచుతున్నారు. గో వ్యర్థాలతో జీవామృతం, ఘన జీవామృతం వంటి సహజ ఎరువులు తయారు చేసి తమ తోటల్లో, చేపల చెరువులో ఉపయోగిస్తున్నారు. అవసరం ఉన్న రైతులకి ఇస్తున్నారు. ఆరోగ్యం, వ్యవసాయ పరంగా ఆవులతో అనేక ప్రయోజనాలు ఉన్నాయని.. ప్రతి రైతు తప్పకుండా ఆవులు పెంచుకోవాలని గోగినేని కోటేశ్వరరావు సూచిస్తున్నారు.

ఒంగోలు జాతి ఆవుల పోషణ, సంరక్షణ తదితర అంశాలపై మరిన్ని వివరాలు కావాలంటే.. గోగినేని కోటేశ్వరరావు గారిని 94411 28499 ఫోన్ నంబర్ లో సంప్రదించి తెలుసుకోగలరు

::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::
#OngoleCowDairyFarm #i3Farming #i3Media#OngoleCows #OngoleBreed

;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;


చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన i3MEDIA లక్ష్యం.
మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి.

గమనిక : i3MEDIA చానెల్ లో‌ ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి ఫార్మింగ్ చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.

;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;

మీయొక్క వ్యాపారాన్ని మా ఛానల్ ద్వారా ప్రమోట్ చేసి అభివృద్ధి బాటలో పయనించాలని అనుకుంటే ఈ నెంబర్ కి కాల్ చేయండి 77 2991 2991
[email protected]

show more

Share/Embed