17 గేదెలు డెయిరీ మాది.. రోజూ 70 లీటర్ల పాలు | Cow Dairy | success spark
Success Spark Success Spark
76 subscribers
2,106 views
77

 Published On Sep 20, 2024

#cowdairyfarm #dairyfarm #2024 #farming #jersey #mailk #trending #business #telugu #telangana
17 గేదెలు డెయిరీ నిర్వహిస్తున్న సీతారాం రెడ్డి గారి అనుభవం ఈ వీడియోలో తెలుస్తుంది. రోజుకు 70 లీటర్ల పాలు సొంతంగా అమ్ముకుంటున్నాడు. ఖర్చులు పోను నెలకు 70 వేలు మిగులుతున్నాయని తెలిపారు. ఇందుకోసం వాళ్లింట్లో ముగ్గురు మనుషులు పని చేస్తున్నారు. కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలంలోని దుదనపల్లి గ్రామంలో ఈ డెయిరీ నిర్వహిస్తున్నారు.

చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు సక్సెస్ పార్క్ లక్ష్యం.
మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి.

show more

Share/Embed