నీ జల్దరు వృక్షపు || Nee Jaldaru Vrukshapu || Hebron Song || Telugu Songs Of Zion
Joel Nickolas Joel Nickolas
497 subscribers
30,560 views
324

 Published On Oct 6, 2022

Song By: Bro.PD.James ,Bro.Timothy ,Bro.Jacob ,
Music By :Bro.Emmanuel Arava

Lyrics
నీ జల్దరు వృక్షపు నీడలలో
నేనానంద భరితుడనైతిని (2)
బలు రక్కసి వృక్షపు గాయములు (2)
ప్రేమా హస్తములతో తాకు ప్రభు (2) ||నీ జల్దరు||

నా హృదయపు వాకిలి తీయుమని
పలు దినములు మంచులో నిలచితివి (2)
నీ శిరము వానకు తడిచినను (2)
నను రక్షించుటకు వేచితివి (2) ||నీ జల్దరు||

నీ పరిమళ పుష్ప సుగంధములు
నా రోత హృదయమును నింపినవి (2)
ద్రాక్షా రస ధారల కన్న మరి (2)
నీ ప్రేమే ఎంతో అతి మధురం (2) ||నీ జల్దరు||

ఓ ప్రియుడా నా అతి సుందరుడా
దవళ వర్ణుడా నాకతి ప్రియుడా (2)
వ్యసనా క్రాంతుడుగా మార్చబడి (2)
నీ సొగసును నాకు నొసగితివి (2) ||నీ జల్దరు||

show more

Share/Embed