Hallelujah padeda Telugu Hebron song with lyrics||హల్లేలుయ పాడెద||
KARTHIK NUNE STEPHEN PAUL KARTHIK NUNE STEPHEN PAUL
3.78K subscribers
667,302 views
6K

 Published On Jun 28, 2020

అద్బుతమైన సంగీతం.. తప్పక చూడండి వినండి పాడండి అలగే like ,share and coment చేయండి subscribe చేయడం మర్చిపోవద్దు..

SONG TRACK LINK
   • హల్లేలూయ పాడెద||SONG TRACK||Halleluja...  

Telugu Lyrics

హల్లెలుయా పాడెదా ప్రభు నిన్ను కొనియాడెదన్ (2)
అన్ని వేళలయందునా నిన్ను పూజించి కీర్తింతును (2)
ప్రభువా నిన్ను నే కొనియాడెదన్ ||హల్లెలుయా||

వాగ్ధానములనిచ్చి
నెరవేర్చువాడవు నీవే (2)
నమ్మకమైన దేవా
నన్ను కాపాడువాడవు నీవే (2)
ప్రభువా నిన్ను నే కొనియాడెదన్ ||హల్లెలుయా||

ఎందరు నిను చూచిరో
వారికి వెలుగు కల్గెన్ (2)
ప్రభువా నీ వెలుగొందితిన్
నా జీవంపు జ్యోతివి నీవే (2)
ప్రభువా నిన్ను నే కొనియాడెదన్ ||హల్లెలుయా||

కష్టములన్నింటిని
ప్రియముగా భరియింతును (2)
నీ కొరకే జీవింతును
నా జీవంపు దాతవు నీవే (2)
ప్రభువా నిన్ను నే కొనియాడెదన్ ||హల్లెలుయా||

show more

Share/Embed