4 రకాల పునుగులు | 4 Types of Punugulu | Evening Snacks | Fried Snacks
HomeCookingTelugu HomeCookingTelugu
169K subscribers
15,509 views
222

 Published On Jun 19, 2024

4 రకాల పునుగులు | 4 Types of Punugulu | Evening Snacks | Fried Snacks ‪@HomeCookingTelugu‬

Promo : 00:00
Pesara Punugulu : 00:16
Rava Punugulu : 02:46
Saggubiyyam Punugulu : 05:47
Vijayawada Punugulu : 13:04

సగ్గుబియ్యం పునుగులు | Saggubiyyam Punugulu | Sabudana Bonda |Easy Evening Snacks

కావలసిన పదార్థాలు:

సగ్గుబియ్యం - 1 కప్పు
పెరుగు - 1 కప్పు
ఉల్లిపాయ - 1
పచ్చిమిరపకాయలు - 2
అల్లం
కరివేపాకులు
కొత్తిమీర
బియ్యప్పిండి - 1 / 2 కప్పు
వంట సోడా - 1 / 4 టీస్పూన్
వేయించడానికి సరిపడా నూనె

#saggubiyyampunugulu #sabudanabonda #eveningsnacks


సాయంత్రం స్నాక్స్లోకి కమ్మటి పెసర పునుగులు చేయండిలా | Pesara Punugulu

కావలసిన పదార్థాలు:

పెసరపప్పు - 1 కప్పు
మినప్పప్పు - 1 / 4 కప్పు
బియ్యం - 1 / 4 కప్పు
నీళ్ళు
ఉల్లిపాయ - 1 (చిన్నగా తరిగినది)
పచ్చిమిరపకాయలు - 2 (చిన్నగా తరిగినవి)
తరిగిన అల్లం
ఉప్పు - 1 టీస్పూన్
ఇంగువ - 1 / 4 టీస్పూన్
వాము - 1 టీస్పూన్
తరిగిన కొత్తిమీర
వేయించడానికి సరిపడా నూనె

#pesarapunugulu #moongdalbhajiya #pesarapappupunugulu

రవ్వ పునుగులు | Rava Punugulu | Instant Rava Punugulu | Fritters | Evening Snacks

కావలసిన పదార్థాలు:

బొంబాయి రవ్వ - 1 కప్పు
బియ్యప్పిండి - 1 / 2 కప్పు
మైదాపిండి - 1 / 4 కప్పు
ఉప్పు - 2 టీస్పూన్లు
వంట సోడా - 1 / 2 టీస్పూన్
ఉల్లిపాయలు - 2 (చిన్నగా తరిగినవి)
పచ్చిమిరపకాయలు - 3 (చిన్నగా తరిగినవి)
అల్లం ముక్క - 1 (చిన్నగా తరిగినది)
కరివేపాకులు
కొత్తిమీర
ఇంగువ - 1 / 4 టీస్పూన్
పెరుగు - 200 గ్రాములు (చిలికినది)
నీళ్లు
వేయించడానికి సరిపడా నూనె

#ravvapunugulu #homecookingtelugu #instantravapunugulu #homecooking #hemasubramanian

బండి మీద దొరికే పర్ఫెక్ట్ బెజవాడ పునుగులు చేయండిలా | Vijayawada Punugulu

కావలసిన పదార్థాలు:

బియ్యం - 1 కప్పు
మినప్పప్పు - 3 / 4 కప్పు
నీళ్ళు
ఉప్పు - 1 టీస్పూన్
పచ్చిమిరపకాయలు - 2
ఉల్లిపాయ - 1
కరివేపాకులు
నూనె

#punugulu #vijaywadapunugulu #eveningsnacks


Here is the link to Amazon HomeCooking Store where I have curated products that I use and are similar to what I use for your reference and purchase
https://www.amazon.in/shop/homecookin...

You can buy our book and classes on http://www.21frames.in/shop

Follow us :
Website: http://www.21frames.in/homecooking
Facebook-   / homecookingtelugu  
Youtube:    / homecookingtelugu  
Instagram-   / home.cooking.telugu  
A Ventuno Production : http://www.ventunotech.com

show more

Share/Embed