4 రకాల రోటి పచ్చళ్ళు | 4 Types of Roti Pachadis | Instant Chutneys
HomeCookingTelugu HomeCookingTelugu
169K subscribers
16,661 views
257

 Published On Mar 6, 2024

4 రకాల రోటి పచ్చళ్ళు | 4 Types of Roti Pachadis | Instant Chutneys ‪@HomeCookingTelugu‬

#tomatokottimeerapachadi #kobbarimamidikayapachadi #kandipachadi

Chapterisation:

Promo - 00:00
Gongura Roti Pachadi - 00:19
Kandi Pachadi - 06:37
Kobbari Mamidikaya Pachadi - 13:59
Tomato Kpttimeera Pachadi - 16:21

ఇడ్లీ దోశల్లోకి అద్భుతంగా ఉండే టొమాటో కొత్తిమీర పచ్చడి |Tomato Coriander Pachadi

కావలసిన పదార్థాలు

టొమాటోలు - 6
నూనె - 3 టేబుల్స్పూన్లు
మెంతులు - 1/4 టీస్పూన్
ధనియాలు - 1 టేబుల్స్పూన్
వెల్లుల్లి రెబ్బలు - 7
పచ్చిమిరపకాయలు - 6
చింతపండు
కొత్తిమీర - 1 కప్పు
పుదీనా ఆకులు - 1/2 కప్పు
పసుపు - 1/4 టీస్పూన్
ఉప్పు - 1 టీస్పూన్

తాలింపు వేయడానికి కావలసిన పదార్థాలు

నూనె - 1 టేబుల్స్పూన్
పచ్చిశనగపప్పు - 1 టీస్పూన్
మినప్పప్పు - 1 టీస్పూన్
జీలకర్ర - 1/2 టీస్పూన్
ఆవాలు - 1/2 టీస్పూన్
ఇంగువ - 1/4 టీస్పూన్
ఎండుమిరపకాయలు- 4
కరివేపాకులు

నోరూరించే కందిపచ్చడి వేడి అన్నంలో భలే ఉంటుంది | NO TOMATO RECIPES | Kandi Pachadi

కావలసిన పదార్థాలు:

కందిపప్పు - 1 కప్పు
ఎండుమిరపకాయలు - 8
వెల్లుల్లి రెబ్బలు - 5
జీలకర్ర - 1 1/2 టీస్పూన్లు
కల్లుప్పు - 1 టీస్పూన్
నీళ్ళు
నూనె - 2 టీస్పూన్లు
మినప్పప్పు
ఆవాలు
జీలకర్ర
ఎండుమిరపకాయలు
వెల్లుల్లి రెబ్బలు
కరివేపాకులు
ఇంగువ

చిటికెలో తయారయ్యే కమ్మటి కొబ్బరి మామిడికాయ పచ్చడి | Kobbari Mamidikaya Pachadi

కావలసిన పదార్థాలు

మామిడికాయ - 1 కప్పు (తరిగినది)
తురిమిన పచ్చికొబ్బరి - 3 / 4 కప్పు
పసుపు - 1 / 4 టీస్పూన్
ఉప్పు - 1 టీస్పూన్
కారం - 2 టీస్పూన్లు
జీలకర్ర - 1 టీస్పూన్
నీళ్లు - 2 టీస్పూన్లు
నూనె - 2 టీస్పూన్లు
పచ్చిశనగపప్పు - 1 టీస్పూన్
మినప్పప్పు - 1 టీస్పూన్
జీలకర్ర - 1 / 2 టీస్పూన్
ఆవాలు - 1 / 2 టీస్పూన్
ఎండుమిరపకాయలు - 5
ఇంగువ - 1 / 2 టీస్పూన్
కరివేపాకులు

పచ్చిమిరపకాయలతో ఎంతో రుచిగా గోంగూర రోటి పచ్చడి చేయండిలా | Gongura Roti Pachadi

కావలసిన పదార్థాలు:

గోంగూర ఆకులు
పచ్చిమిరపకాయలు - 10
చింతపండు
నూనె - 1 టీస్పూన్
ధనియాలు - 1 టేబుల్స్పూన్
వెల్లుల్లి రెబ్బలు - 15
కల్లుప్పు - 1 టీస్పూన్

తాలింపు వేయడానికి కావలసిన పదార్థాలు:

నూనె
మినప్పప్పు
ఆవాలు
జీలకర్ర
ఎండుమిరపకాయలు
ఇంగువ
కరివేపాకులు
దంచిన వెల్లుల్లి రెబ్బలు

Roti Pachallu are very much loved in the Telugu states. They are instant chutneys which can be prepared in minutes and enjoyed with hot rice/idlis/dosas. You can have them with any tiffin you like or even with chapati if you don't have time to prepare any side dish. The roti pachadis are usually made with vegetables or dals. In this video, we have shown the preparation method of 4 types of roti pachallu namely kobbari mamidikaya roti pachadi which is made with coconut and mango, tomato kottimeera roti pachadi which is made with tomatoes and coriander leaves, gongura roti pachadi made with sour sorrel leaves and kandi pachadi which is made with kandipappu/toor dal. We use a lot of condiments in these roti pachallu to make them tastier. Watch the video till the end to know how to prepare each roti pachadi and let me know which one you enjoy the most.

Here is the link to Amazon HomeCooking Store where I have curated products that I use and are similar to what I use for your reference and purchase
https://www.amazon.in/shop/homecookin...

You can buy our book and classes on http://www.21frames.in/shop

Follow us :
Website: http://www.21frames.in/homecooking
Facebook-   / homecookingtelugu  
Youtube:    / homecookingtelugu  
Instagram-   / homecookingshow  
A Ventuno Production : http://www.ventunotech.com

show more

Share/Embed