బెస్ట్ క్లారినెట్ మాస్టర్ గాడాక్టరేట్ అవార్డును అందుకున్న రమేష్ :Doctorate Award To Clarinet Master|
RTV Ananthapur RTV Ananthapur
77.1K subscribers
12,022 views
268

 Published On Sep 2, 2023

బెస్ట్ క్లారినెట్ మాస్టర్ గాడాక్టరేట్ అవార్డును అందుకున్న రమేష్ :Doctorate Award To Clarinet Master||RTV
#clarinetmaster #doctrateaward #rtvnews #rtvananthapur
అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం కు చెందిన యల్లనూరు రమేష్ క్లారినెట్ ద్వారా పాటలు పాడడం ఇతని ప్రత్యేకత స్టేజి డ్రామాలు అనేక కార్యక్రమాలకు జిల్లాల్లోనే కాకుండా ఇతర ప్రాంతాల వారు సైతం ఇతని తీసుకెళ్లడం మరో విశేషం ఎన్నో అవార్డులతో పాటు ఢిల్లీ వారి ఫౌండేషన్ హోప్ థియలాజికల్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో బెస్ట్ క్లారినెట్ మాస్టర్ గా డాక్టరేట్ అవార్డును అందుకున్న యల్లనూరు రమేష్ చిన్నప్పటి నుండి వారి తండ్రి దగ్గరే విద్య నేర్చుకున్నానని ప్రోగ్రామ్స్ చేయడానికి ఎన్నో ప్రాంతాలకు వెళ్లానని చాలాచోట్ల సత్కారాలు చేశారని అన్నిటికంటే ఢిల్లీ ఫౌండేషన్ హోప్ థియలాజికల్ యూనివర్సిటీ వారు ఇచ్చిన డాక్టర్ వల్ల నాకు సమాజంలో మరింత గౌరవాన్ని గుర్తింపును ఇచ్చిందని ఆర్థిక పరిస్థితుల వల్ల పెద్దగా చదువుకో లేకపోయినప్పటికీ క్లారినెట్ వాయించడంలో చాలా మంచి పేరు వచ్చిందని రమేష్ చెప్తాడు రాయలసీమలోని రమేష్ లాగా క్లారినెట్ ఊదడం ఎవరు లేరని ఆయన స్నేహితులు చెబుతారు ప్రభుత్వ పరంగా కాస్త స్థలం కేటాయించి ప్రోత్సహిస్తే ఎంతోమంది కలను నేర్పించి విద్యార్థులను తయారు చేసేందుకు ఫ్రీగా సేవ చేస్తానని యల్లనూరు రమేష్ చెబుతున్నారు
For More News Updates, Visit : https://www.rtvlive.com

show more

Share/Embed