'వంశీ' కథనం:ఇంత దగా చేసారేంటి మేష్టారూ? : ఎస్పీ బాలు వ్యక్తిత్వ వైభవం:
anchorpunnamaraju anchorpunnamaraju
4.53K subscribers
10,204 views
221

 Published On Sep 24, 2024

పాటని భక్తితో కొలిచి , భాషని మనసుతో ప్రేమించి సుస్వర శాసనాలు మన గుండెల్లో ముద్రించి పాడుతా తీయగా అని ఇంటిల్లపాదినీ ప్రేమగా పలకరించిన ఆ శ్రీ కంఠం మూగబోయి అప్పుడే నాలుగేళ్లు !!
పొలమ ఆరితే నెత్తిన కొట్టుకుని ఇలవేలుపుని తలచుకుంటాం . వంశీ గారి పొలమారిన జ్ఞాపకాల పొరల్లో తడితేరిన కళ్ళతో, బరువెక్కిన గుండెతో స్వర వేలుపు బాలు ని తలుచుకుందాం !! సరస్వతీ వర పుత్రుడు , సకల జగన్మిత్రుడు, స్వర విశ్వ విద్యాలయ మహా మహోపాధ్యాయుడు శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం వ్యక్తిత్వ వైభవాన్ని వంశీ ఎంత గొప్పగా చెప్పారో వినండి !

show more

Share/Embed