Andhra Pradesh: అనకాపల్లి జిల్లాలోని ఈ ఇంటికి 101 గుమ్మాలు, ఇల్లంతా అద్దాలు... ఎందుకిలా? BBC Telugu
BBC News Telugu BBC News Telugu
1.71M subscribers
83,862 views
499

 Published On Oct 7, 2024

అనకాపల్లి జిల్లాలోని ఎస్.రాయవరం మండలం గుడివాడ గ్రామంలో ఉన్న ఈ మూడంతస్తుల భవనాన్ని నాలుగేళ్లపాటు నిర్మించారు. ఈ ఇంటికి 101 గుమ్మాలు ఉండటమే కాదు, లోపల ఏ గదిలో చూసినా ఎన్నో అద్దాలు కనిపిస్తాయి. దానికి కారణమేంటో చెబుతున్నారు దాన్ని కట్టించిన వ్యక్తి వారసులు.
#AndhraPradesh #Anakapalli #House #Village #Architecture #Design
___________

బీబీసీ న్యూస్‌ తెలుగు వాట్సాప్‌ చానల్‌: https://whatsapp.com/channel/0029Vaap...
వెబ్‌సైట్‌: https://www.bbc.com/telugu

show more

Share/Embed