Who Killed Prof Saibaba? || Thulasi Chandu
Thulasi Chandu Thulasi Chandu
517K subscribers
122,531 views
7.2K

 Published On Oct 13, 2024

Description: ఢిల్లీ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్ జి.ఎన్. సాయిబాబ చనిపోయారు. ఆయన ఎందుకు చనిపోయారనే చర్చ పెద్ద ఎత్తున జరుగుతోంది. 90శాతం శారీరక వైకల్యంతో బాధపడుతున్న సాయిబాబాను UAPA కింద మహారాష్ట్ర పోలీసులు అరెస్ట్ చేసి తొమ్మిదేళ్లపాటు జైల్లో పెట్టారు. మావోయిస్టులతో సంబంధాలున్నాయని అభియోగాలు మోపారు. కానీ పోలీసులు ఎక్కడా అభియోగాలను నిరూపించలేకపోయారు.
సుదీర్ఘ న్యాయపోరాటం తర్వాత కోర్టు రెండు సార్లు నిర్దోషిగా ప్రకటించింది. 2024 మార్చిలో నిర్దోషిగా విడుదలయ్యారు. అప్పటికీ తీవ్ర అనారోగ్యం బారిన పడ్డ సాయిబాబా నిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ అక్టోబర్ 12న చనిపోయారు. అకారణంగా జైల్లో పెట్టకపోయి ఉంటే జీఎన్ సాయిబాబా చనిపోయేవారు కాదు. ఈ నేపథ్యంలో ఆయన మరణానికి కారణం మన వ్యవస్థలేనా అనే చర్చ జరుగుతోంది. ఈ వీడియోలో సాయిబాబా గారి నేపథ్యం, ఆయనపైన నమోదైన కేసు జైలు జీవితం అన్నింటినీ వివరించే వీడియో ఇది.

ఇది పూర్తి స్థాయి ఇండిపెండెంట్ ఛానెల్. మీ సపోర్ట్ ఈ ఛానెల్ నిర్వహణకు అతిపెద్ద మద్దతు. కింద ఉన్న లింక్ క్లిక్ చేసి ఛానెల్లో పెయిడ్ సభ్యులుగా చేరండి - తులసి చందు 👇
   / @thulasichandu  

నేను క్రియేట్ చేసిన "క్రెడిబుల్ స్టోరీ టెల్లర్ అవడం ఎలా?" అనే కోర్స్ ఇది. లింక్ మీద క్లిక్ చేసి రిజిస్టర్ చేసుకుంటే వరుసగా వీడియోలు ఓపన్ అవుతాయి. ఓ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టుతో లోతైన చర్చ ఈ కోర్సులో చేరిన వాళ్లకు బోనస్ వీడియోగా చెయ్యడం జరిగింది.
Course Link:- https://thulasichandu7795.graphy.com/...


🚶 Follow Me 🚶
YouTube:    / @thulasichandu  
Instagram :   / thulasichandu_journalist  
Facebook:   / j4journalist​   (Thulasi Chandu )
Twitter:   / thulasichandu1   (@thulasichandu1)

🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟


📺 Watch my videos:

మతం వస్తోంది మిత్రమా మేలుకో !
   / @thulasichandu  

show more

Share/Embed