Maha Shivaratri - Puligundu: ఈ లింగాకార కొండను పార్వతీ పరమేశ్వరుల స్వరూపంగా భావిస్తారు | BBC Telugu
BBC News Telugu BBC News Telugu
1.7M subscribers
29,151 views
431

 Published On Mar 7, 2024

చుట్టూ పచ్చదనం... మధ్యలో నేల నుంచి పొడుచుకు వచ్చిందా అన్నట్టు కనిపిస్తున్న ఈ కొండ పేరు పులిగుండు. తిరుపతికి 50 కి.మీ. దూరంలో పెనుమూరుకు దగ్గర్లో ఉన్న ఈ పులిగుండు లింగాకారంలో ఉండడంతో చుట్టుపక్కల ప్రజలు ఇక్కడ పూజలు చేస్తుంటారు. దీన్ని పార్వతీ పరమేశ్వరుల స్వరూపంగా భావిస్తారు. ఇక్కడ మరెన్నో విగ్రహాలు కొలువయ్యాయి. ఈ ప్రాంతానికి పులిగుండు అనే పేరు ఎందుకు వచ్చిందనే దానిపై రకరకాల కథనాలు ప్రచారంలో ఉన్నాయి.
#MahaShivaratri #Puligundu #Chittoor


___________
ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.

ఫేస్‌బుక్:   / bbcnewstelugu  

ఇన్‌స్టాగ్రామ్:   / bbcnewstelugu  

ట్విటర్:   / bbcnewstelugu  

show more

Share/Embed