లెబనాన్‌పై ఇజ్రాయెల్ భీకర వైమానిక దాడులు.. హిజ్బుల్లా ఇప్పుడేం చేస్తుంది? అక్కడ పరిస్థితి ఎలా ఉంది?
BBC News Telugu BBC News Telugu
1.7M subscribers
14,592 views
238

 Published On Sep 23, 2024

లెబనాన్‌పై ఇజ్రాయెల్ భీకర వైమానిక దాడులతో విరుచుకుపడుతోంది. ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా జరుగుతున్న యుద్ధం ఇప్పుడు అంతెక్కడో తెలియని కొత్త దశలోకి చేరుకుంటోందని హిజ్బుల్లా డిప్యూటీ లీడర్ అన్నారు. మరోవైపు, తాము యుద్ధాన్ని కోరుకోవడంలేదని హిజ్బుల్లాతో సంబంధాలున్న లెబనాన్ మంత్రి చెప్పారు. అక్కడి పరిస్థితెలా ఉంది?
#israel #lebanon #hezbollah
___________
బీబీసీ న్యూస్‌ తెలుగు వాట్సాప్‌ చానల్‌: https://whatsapp.com/channel/0029Vaap...
వెబ్‌సైట్‌: https://www.bbc.com/telugu

show more

Share/Embed