October 3, 2024 hal Museum Old Airport Road Bengaluru
Believe blogs telugu Believe blogs telugu
129 subscribers
87 views
2

 Published On Oct 2, 2024

hal Museum Old Airport Road Bengaluru
Hal విమానాలు తయారు చేసే కంపెనీ 1960 నుంచి ఇప్పటివరకు తయారు చేసిన విమానాలను ఇక్కడ చూడొచ్చు విమానాల స్పేర్ పార్ట్స్ ఫోటో గ్యాలరీ విమానాల డిస్ప్లే ఇలాంటివన్నీ ఇక్కడ చూడొచ్చు ఇక్కడికి రావడానికి అడ్రస్
ఓల్డ్ ఎయిర్పోర్ట్ రోడ్ బెంగళూరు
టికెట్ ధర
పెద్దలకు 50 రూపాయలు మొబైల్ కి 20 రూపాయలు ప్రొఫెషనల్ కెమెరా ఉంటే 50 రూపాయలు పిల్లలకి 30 రూపాయలు అంగవికలాంగులకు ఫ్రీ ఇక్కడికి రావడానికి బస్సు సౌకర్యం కలదు మెజిస్టిక్ మార్కెట్ శివాజీ నగర్
ఆర్ పార్కింగ్ టూ వీలర్ పార్కింగ్ కూడా కలదు
పిల్లలకి నాలెడ్జ్ వచ్చే చోటు ఇది తప్పకుండా మీ పిల్లల్ని తీసుకుని రండి పిల్లలు లేకపోతే మీరే వినండి

show more

Share/Embed