October 4, 2024 butterfly park Bannerghatta Bangalore
Believe blogs telugu Believe blogs telugu
129 subscribers
55 views
3

 Published On Oct 3, 2024

butterfly park Bannerghatta Bangalore
#ఎగిరిముత్యాలు
నేషనల్ పార్క్ బెంగళూరు ఇది ఒక జంతుప్రదర్శనశాల చాలా పెద్ద అడివి ఉంటుంది ఇక్కడ ఈ పార్కు మంగళవారం హాలిడే ఉంటుంది బటర్ఫ్లై పార్క్ టికెట్ ధర 50 రూపాయలు ఇది తూనీగలు ఉన్న ఒక ఇల్లు చాలా బాగుంటుంది ఇక్కడ బెంగళూరులో ఫుల్ ప్యాకేజీలు తీసుకున్నప్పుడు ఈ బటర్ఫ్లై పార్క్ ఇంక్లూడింగ్ ఉంటుంది అలా కాకుండా సపరేట్గా కూడా చూడొచ్చు మీరు బెంగళూరుకు వచ్చినప్పుడు తప్పకుండా చూడండి
పార్కింగ్ టికెట్ టు వీలర్ కి 30రూ
Car కీ 50రూ
ఇక్కడికి రావడానికి గవర్నమెంట్ బస్సులు కూడా ఉన్నాయి శివాజీ నగర్ మార్కెట్ మెజిస్టిక్ అన్ని పక్కల నుంచి బస్సులు ఉన్నాయి.

show more

Share/Embed