Sri LalithamruthaLahari - Sarannavaratri song | New Bhakti song |Telugu | Dussehra
Murthy Nookala Murthy Nookala
651 subscribers
1,776 views
124

 Published On Oct 9, 2024

Lyrics: Aravindamitra
Music: Murthy Nookala (clef music award winner 2024)
Singers: Harika Kishore , Savithra Sagar
Keyboard Programming: SK Chinna
Flute: Ravi Shankar
Veena: Phani Narayana
Rhythms: Swamy Pyla
Video Edit: Suman Dadipogu
Mix n Mastering: Gyaneswar

Song lyrics:

Pallavi

ఓం కార స్వరూపిణీ ఉపనిషద్వనచారిణి
మణిద్వీప మహారాజ్ణి మహామంగళ కారిణి
మహైశ్వర్యదాయిని మోక్షజ్ఞాన ప్రదాయిని
ప్రణతులివె పరమేశ్వరి భవతారిణీ భువనేశ్వరి

Ist చరణం

జగాలేలు జననీ... జరావ్యాధిప్రశమనీ
సౌభాగ్య లావణ్య సౌందర్యలహరి
శతకోటిభానుతేజ సమాన ప్రకాశినీ
కామితము లీడేర్చుమా శ్రీ కామేశ్వరీ

2nd చరణం

చిదాకాశవిహారిణి సదా శివార్ధ శరీరిణి
శ్రీ చక్ర సుఖాసీన త్రిశక్తి రూప ధారిణి
పరంజ్యోతి జగన్మాత ప్రసన్నా
లలితాoబికే
పాహిమాం.. మాం పాహి పాహి.. జ్ఞాన దా జగదీశ్వరి

(కాత్యాయనాయవిద్మహే కన్య కుమారి ధీ మహీ
తన్నో దుర్గిః ప్రచోదయాత్)

show more

Share/Embed