విశ్వాసంలో శక్తి by victor raju
 J VICTOR EVANGELIST J VICTOR EVANGELIST
29K subscribers
302 views
0

 Published On Jul 20, 2024

దేవుని వాక్యమును ప్రకటించడానికి దేవుడు నాకు కృపను అనుగ్రహించి విశ్వాసముతో పూర్తిగా విని దేవుని శక్తిని పొందుకుంటారు అని ఆశిస్తున్నాను ఈ కుంటివాడు విషయంలోనే కాదు ప్రతి విషయంలో విశ్వాసమును పొందుకొనుట కుం అందుబాటులోనే ఉంది కానీ దానిని ఎలా కనుగొనాలి అనేది మన ఆలోచన మనం ప్రతి విషయంలో దేవుని శక్తిని దేవుని బలమును దేవుని జ్ఞానమును పొందుటకు కావలసినది మెయిన్ విశ్వాసం ఈ వీడియో పూర్తిగా చూసి దేవుని నామాన్ని మహిమ పరిచి ప్రతి మాటను ఆస్వాదిస్తారని ఆశిస్తున్నాను అందరికీ ప్రభువు పేరట వందనాలు ప్రైస్ ద లార్డ్

show more

Share/Embed