సమాధానంతో ఇంటర్వ్యూ by విక్టర్ రాజ్
 J VICTOR EVANGELIST J VICTOR EVANGELIST
29K subscribers
1,517 views
80

 Published On Sep 9, 2024

దేవుని నామానికి మహిమ కలుగును గాక దేవుడు నాకిచ్చిన ఈ తోడును బట్టి దేవునికి మహిమ కలగాలి ప్రతి విషయంలో నా వెన్ను తట్టి నన్ను నడిపించే వారిలో సమాధానం ఒక్కతే ముందు దేవుని కృప తర్వాత సమాధానం తోడు నా పరిచర్యలో దేవుని దయ తోడుగా ఉన్న సంతోషిస్తున్నాను ప్రతి విషయంలో నన్ను అర్థం చేసుకునే ఒక వ్యక్తిగా ఒక దేవుడు నాకిచ్చాడు అని చెప్పాలి ఆత్మీయ సేవా సంఘం బట్టి దేవునికి మహిమ కలుగును గాక మీ అందరూ కూడా మా పరిచర్య కొరకు ప్రార్థన చేయండి by victor raju🙏🙏🙏🙏🙏

show more

Share/Embed