Priyudu Yesuni Song With Lyrics HD || ప్రియుడు యేసుని చూచుకొనుచు || Dr. DGS Dhinakaran Telugu Songs.
King Royal Icon King Royal Icon
37.7K subscribers
52,343 views
734

 Published On Jan 31, 2020

Priyudu Yesuni Chuchukonuchu Song With Lyrics Full HD
ప్రియుడు యేసుని చూచుకొనుచు తెలుగు క్రైస్తవ గీతము
Dr. DGS Dhinakaran Telugu Christian Songs


Song Lyrics:


ప్రియుడు యేసుని చూచుకొనుచు
ఇంపుగా ఆత్రోవన్ పోవుదుము
తానే మార్గమును సత్యమును జీవమును

చిక్కులు హెచ్చినన్ చింతింపకు
యేసుని ఎరుగక పరుగిడకు
కనుపాప బోలినే కాపాడేదా ననుచున్నాడే

ముండ్ల పొద పోలి హత్తుకొనునే
మోసపోకు నీవు కడవరకు
వేసారి పోకుమా ప్రభువచ్చట నినుకాంచును


#DgsDhinakaran #JesusCalls #ChristianSongs #TeluguChristianSongs

show more

Share/Embed