Manasa Chinthinchaboku Song With Lyrics HD || మనసా చింతించబోకు || Dr. DGS Dhinakaran Telugu Songs.
King Royal Icon King Royal Icon
37.7K subscribers
23,025 views
361

 Published On Mar 3, 2020

Manasa Chinthinchaboku Christian Song With Lyrics Full HD
మనసా చింతించబోకు తెలుగు క్రైస్తవ గీతము
Dr. DGS Dhinakaran Telugu Songs

Song Lyrics:

మనసా చింతించబోకు
సీయోన్ పర్వతా రక్షకుని మరువబోకు
ఏమిచేతునన్చు మనసా చింతించబోకు

వంచకుల్ కలహించినన్ శ్రమలెన్నో వచ్చినను
మనసా చింతించబోకు

శ్రమపై శ్రమలొచ్చినను నీ
భార్య బిడ్డల్ మిత్రులు శత్రువులైన
నీకున్నవి అన్ని దోచినా గగనం నీ మీద పడినా
మనసా చింతించబోకు

కరువుల్ గుదియ లొచ్చినేమి
బహు ఘోరమైన పడు వ్యాధి వచ్చినేమి
కఠిన లేమిడి వచ్చినన్ మనుజుల్ నిన్ను విడిచిననేమి
మనసా చింతించబోకు

దొంగగా నిన్ను నిలువ బెట్టి
చేతులు బంధించి కొట్టి చెరసాలలో వేసిన
వెల్లువ పొరలి తలపైన గొప్ప అలలు మోదినను
మనసా చింతించబోకు


#DgsDhinakaran #JesusCalls #ChristianSongs #TeluguChristianSongs

show more

Share/Embed