జయ్ జయ్ విఠల పాండురంగ | పాండురంగ భజన | లిరిక్స్ 👇
Telugu Bhajana Malika Telugu Bhajana Malika
1.46K subscribers
1,405 views
32

 Published On Jul 31, 2024

జయ్ జయ్ విఠల పాండురంగ


జయ జయ్ విఠల పాండు రంగ
జయహరి విఠల పాండు రంగ

ఆపద్బాంధవ పాండు రంగ
అనాధ రక్షక పాండురంగ

భక్త పోషకా పాండురంగ
ముక్తి ప్రదాయక పాండు రంగ 
తందె విఠలా పాండురంగా
తాయి విఠలా పాండురంగా

బంధు విఠలా పాండురంగా
బళగ విఠలా పాండురంగ
పుండరీక వరదా పాండురదగ 
పండరి వాసా పాండు రంగా
జయ్ జయ్ విఠల పాండురంగ

కీబోర్డ్ & గానం : రావికోటి అరవింద్ శర్మ
డోలక్ : రమేశ్ బృందావన్

show more

Share/Embed