లక్ష్యం సాదించటానికి లక్షలే అవసరం లేదు | Zero to Hero |Dr.Garapati Kishore Kumar | Josh Talks Telugu
జోష్ Talks జోష్ Talks
602K subscribers
168,877 views
4.7K

 Published On Apr 13, 2023

సమాజం కేవలం డబ్బు ఉన్నవారికే అన్ని హోదాలు కలిపిస్తుందా?? మధ్యతరగతి మనుషులకి జీవిత గమ్యాలు కూడా అత్యాశేన ? ఈలాంటి ప్రశ్నలన్నింటికీ సమాధానం గా నిలిచారు డాక్టర్ కిషోర్ గారు.
ఒక పేద కుటుంబంలో చివరి వాడు. తండ్రిది బట్టలు కుట్టే వ్యాపారం. ఎంతో శ్రమించి పిల్లల్ని చదివించారు. ఈ కాలంలో ప్రైవేట్ స్కూల్ లకే మక్కువ ఉన్నపటికీ పిల్లల్ని సర్కార్ బడులకే పంపి తిరిగి పిల్లలకి ఉద్యోగం వచ్చాక ఆ గవర్నమెంట్ మరియు సమాజానికే చేయూత ఇవ్వమని కోరిన తండ్రి. ఇలా తను ఈ స్థాయిలో ఈరోజు ఎంతో మందికి సహాయం చేస్తూ జెనరల్ సర్జన్ గా తన సక్సెస్ స్టోరీ మనతో పంచుకోడానికి వచ్చేశారు Dr. కిషోర్ గారు.

In this inspiring talk, Dr. Kishore shares his journey of overcoming societal pressures and status expectations to pursue his dream of becoming a house surgeon. He sheds light on how society often prioritizes wealth and status, leaving middle-class individuals feeling trapped and unfulfilled in their life choices. Dr. Kishore's story serves as a beacon of hope for those who feel stuck in their current circumstances and provides valuable insights on how to navigate societal expectations while staying true to one's passions and aspirations. Don't miss out on this empowering conversation that will leave you motivated and inspired to pursue your dreams, no matter the obstacles.

Josh Talks passionately believes that a well-told story has the power to reshape attitudes, lives, and ultimately, the world. We are on a mission to find and showcase the best motivational stories from across India through documented videos, motivational speeches, and live events held all over the country. Josh Talks Telugu aims to inspire and motivate you by bringing the best Telugu motivational videos and stories in Telugu. What started as a simple conference is now a fast-growing media platform that covers the most innovative rags to riches, struggles to success, zero to hero, and failure to success stories with speakers from every conceivable background, including entrepreneurship, women’s rights, public policy, sports, entertainment, and social initiatives. With 10 languages in our ambit, our stories and speakers echo one desire: to inspire action. Our goal is to unlock the potential of passionate young Indians from rural and urban areas by inspiring them to overcome the challenges they face in their careers and helping them discover their true calling in life.

ఒక మంచి కథ వ్యక్తి యొక్క జీవితం ధోరణి మరియు అంతిమంగా ప్రపంచాన్ని మార్చే శక్తి ఉందని జోష్ టాక్స్ తెలుగు విశ్వసిస్తుంది. డాక్యుమెంట్ చేయబడిన వీడియోలు, ప్రేరణ కొరకు ప్రసంగాలు మరియు దేశవ్యాప్తంగా జరిగే ప్రత్యక్ష ఈవెంట్‌ల ద్వారా, భారతదేశం అంతటా అత్యుత్తమ ప్రేరణాత్మక కథనాలను కనుగొని ప్రదర్శించే లక్ష్యంతో మేము ఉన్నాము. జోష్ టాక్స్ తెలుగు చక్కని ప్రేరణాత్మక వీడియోలు మరియు కథనాలను తెలుగులోకి తీసుకురావడం ద్వారా మీలో స్ఫూర్తిని నింపి ఉత్తమ దారిలో నడిచేలా చేయడాన్ని లక్ష్యంగా పెట్టుకుంది. ఒక సాధారణ కాన్ఫరెన్స్‌గా ప్రారంభమయ్యి, నేడు Rags to Riches, struggle to success, zero to hero, and failure to success, career guidance వంటి నేపథ్యాలలో, వ్యవస్థాపకత, మహిళల హక్కులు, క్రీడలు, వినోదం, సామాజిక కార్యక్రమాలు, పబ్లిక్‌తో సహా ప్రతి ఊహించదగిన నేపథ్యం నుండి స్పీకర్‌లతో ఇప్పుడు వేగంగా అభివృద్ధి చెందుతున్న మీడియా ప్లాట్‌ఫారమ్. స్ఫూర్తిని కలిగించడమే లక్ష్యంగా 10 భాషలతో, మేము, మా కథనాలు మరియు స్పీకర్లు సంకల్పిస్తున్నాం. గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల నుండి యువ భారతీయుల సామర్థ్యాన్ని అన్‌లాక్ చేయడం ద్వారా వారి కెరీర్‌లు లేదా వ్యాపారంలో వారు ఎదుర్కొంటున్న సవాళ్లను అధిగమించి, motivate చేసి, జీవితంలో వారి నిజమైన సంతృప్తిని కనుగొనడంలో వారికి సహాయపడటం మా లక్ష్యం.

You can now showcase and advertise your brand on the Josh Talks videos, reach out to us at [email protected] if you are interested


----*DISCLAIMER*----

All of the views and work outside the pretext of the speaker's video are his/ her own, and Josh Talks, by any means, does not support them directly or indirectly and neither is it liable for it. Viewers are requested to use their own discretion while viewing the content and focus on the entirety of the story rather than finding inferences in its parts. Josh Talks by any means, does not further or amplify any specific ideology or propaganda.

show more

Share/Embed