కలియుగంలో కోరికలు నెరవేరాలి అంటే ఏమి చెయ్యాలో పార్వతీదేవి శివుడికి చెప్పిన మాట.
Brahmasri Dr. Madugula Nagaphani Sarma Official Brahmasri Dr. Madugula Nagaphani Sarma Official
423K subscribers
5,990 views
184

 Published On Sep 24, 2024

గుంటూరు నగరంలో శంకర్ మఠము నందు జరిగిన శ్రీ దేవీ సప్తశతి ప్రవచన కార్యక్రమములో బృహత్ ద్వి సహస్రావధాని, మహాకవి, బ్రహ్మశ్రీ డా. మాడుగుల నాగఫణి శర్మ గారు శ్రీ శంకర పీఠాధిపతుల గురించి, వారితో తమకు ఉన్న సాన్నిహిత్యం గురించి, అన్నవరం సత్యనారాయణస్వామి సుప్రభాతం రచనలో జరిగిన అనేక అంశాల గురించి చెబుతూ, సప్తశతిలోని పార్వతిదేవి శివుని మధ్య సంభాషణ గురించి వివరిస్తూ కలియుగంలో మానవుని కోరికలు నెరవేరటానికి ఏమి చెయ్యాలి అనే అంశం గురించి తెలిపారు.
#madugulanagaphanisarma #teluguliterature #facts #telugu #telugupoetrylovers #durgapuja #durgamaa #devisapthasadi #devimaa #durgamata #shiva
Subscribe Us For More Updates:

► Facebook :   / avadhanapeetham  
► Twitter :   / avadhanap  
► Instagram :   / avadhanapeetham  
► Website : http://avadhanasaraswathipeetham.com
► Whatsapp : https://chat.whatsapp.com/IvKhXSjRZnU...
► Whatsapp Channel : https://whatsapp.com/channel/0029VaE7...
Like || Share || Subscribe

#MadugulaNagaphaniSarma

show more

Share/Embed