శరన్నవరాత్రులలో మూల నక్షత్రం రోజున సరస్వతీ దేవిని పూజిస్తే లభించే ఫలం ఎంతంటే...
Brahmasri Dr. Madugula Nagaphani Sarma Official Brahmasri Dr. Madugula Nagaphani Sarma Official
422K subscribers
8,602 views
227

 Published On Oct 7, 2024

బృహత్ ద్వి సహస్రావధాని, మహాకవి, బ్రహ్మశ్రీ డా. మాడుగుల నాగఫణి శర్మ గారు శరన్నవరాత్రి మహోత్సవాల గురించి ప్రజలకు విశదీకరిస్తూ ఈ తొమ్మిది రోజులలో మూల నక్షత్రం రోజున సరస్వతీ దేవిని ప్రార్థిస్తే అఖండమైన జ్ఞానం లభిస్తుందని, అదే రోజు నాడు అవధాన సరస్వతి పీఠము నందు జరిగే బీజాక్షర లేఖనము, అక్షరాభ్యాసములు వంటి అనేక కార్యక్రమముల వివరములను కూడా తెలిపారు గురువుగారు.
Subscribe Us For More Updates:

► Facebook :   / avadhanapeetham  
► Twitter :   / avadhanap  
► Instagram :   / avadhanapeetham  
► Website : http://avadhanasaraswathipeetham.com
► Whatsapp : https://chat.whatsapp.com/IvKhXSjRZnU...
► Whatsapp Channel : https://whatsapp.com/channel/0029VaE7...
Like || Share || Subscribe

#MadugulaNagaphaniSarma

show more

Share/Embed