Nakemi Koduva Naadhudunda Song//Mungamuri devadas Songs//Ranjith Ophir songs
YOUNG OPHIRISTS YOUNG OPHIRISTS
4.09K subscribers
10,769 views
383

 Published On Premiered Mar 20, 2022

#jesussongs #christiansongs #teluguBible#christianbible#Biblemission_live#Andrabiblemission#ophir_songs

పల్లవి: నాకేమి కొదువ - నాథుడుండ నిక-శ్రీ కరుండగు దేవుడే నా శ్రేష్ఠ పాలకుడు - నా - యేక రక్షకుడు - గనుక

1. తనివి దీరన్ మే - ళ్లనుభవింప - నేను - ననుసదా మేళ్లనెడి పచ్చిక
నదిమి మృదువుగ - బండు - కొన జేయును - గనుక.
"నాకేమి"

2.ఎంత శోధన - యెండ యున్న - నాకు - నెంతకు నోరిగర దేవుడు
శాంత జలములు నా - చెంతనే యుండున్ - గనుక -
"నాకేమి"

3.తప్పిపోయిన నన్ - దారింబెట్టి - నన్ను - తెప్పరిల్లజేసి నాకు దీర్చు
నలసటను - నా - తప్పు మన్నించున్ - గనుక
"నాకేమి"

4. నీతి మార్గమునన్ - నిల్పున్ నన్ను - ప్రభువు - నీతిలేని నాకు దన సు
నీతి దయ చేయున్ - స్వ - నీతిని ద్రుంచున్ - గనుక
"నాకేమి"

5. చావు చీకట్ల - శక్తియుండు - ఆహా = లోయలోబడి పోవలసినను
నే వెరువకుందు - నా దేవుడే తోడు - గనుక నా దేవుడు
"నాకేమి"

6. మీద బడునట్టి - శోధనలన్ - ధరను = నా దరికి రానీక దండము
నన్ను బ్రోచుచును - నా కాదరణ యౌను గనుక - -
"నాకేమి"

7. పగవారల్ సిగ్గు పడునట్టుగ - నా = జగము యెరుగని సౌఖ్య భో
జన మగపరచును - హా - తగినదే పెట్టున్ - గనుక
"నాకేమి"

8. తన యాత్మానంద - తైలంబుతో - ప్రభువు = ననుదినము తలయంటి విసుగు
కొనక తుడుచును నా - కన్నీళ్లని - గనుక -
"నాకేమి"

9. పలువిధములైన భాగ్యములతో - తండ్రి = వెలుపలికి దిగవెడలునట్టి
వెల గల గిన్నె - నా - కలిమిగా జేయున్ - గనుక
"నాకేమి"

10. బ్రదుకంతటన్ గృ-పా క్షేమముల - నా = వదలకుండగ వచ్చు నాతో
సుదినములు గల్గనా - పదలు సంపదలౌ - గనుక
"నాకేమి"

11. దురితంబు లుండు - ధురణి నాకు నిజము = నిరవు కాదిక నెప్పటికి నా
పరమ దేవుని - మం దిరమె నా యిల్లు - గనుక -
"నాకేమి"
#teluguchristiansongs #jkchristophersongs #prabhakarrella #religion #hosannaministries #krupaministriessongs #johnweslyministries #johnweslyhosanna #yesannasongs #hosannaministriessongs #songs #christianity#sandeepgella#mannasongs#mannachurch #jesussongs #stephendevassy #drumsshivamani#noeljyothi#anilruben#tablanova#parishudhaprardhanasahawasamppschurch #church #churchonline #churchservice #churchsongs #dasaudios#ajayaudios#rockchurchofindia#praveen_pagadala#bibu #prakashgantela #AnilChristopher#edwardwilliamkuntam #edwardwilliam #sharonsisters #kalpanasongs#gschithra#films #filmsongs #hosannaministries #pawangogipads#amshumathimary#arstevenson #peacefulmusic #peacemusicstudio #ranjithophirspiritualwarfaremessages #ranjithophiraudiomessages #ranjithophirshortmessages #ranjithophir #sathishkumar#calvarytemple#miraclesministries#arunkumarsongs#sathyadaivarchana#sandeepkeys#popularsongs#popularchristiansongs #rajababusongs#andrakraisthavakeerthanalu#hebron #hebrontoday #hebron_messages #hebronfellowshipgnt #hebronzionsongs #pentacostal #mungamooridevadas#hanoksongs#sailanna#shalemrajusongs #NaveenKumarflute #shankarmahadevan #nehakakkar #spb #spbalasubrahmanyam #yesudas #sathyayamini #Christians #christianity #bible_classes #bible_study #bible_teacher #bible #biblia #biblestudy #bibleverses #folk #folksongs #classicalmusic #classicalsong #popsong #srikanthgangooli#jemmyjorge#

show more

Share/Embed