ఆలోచనలు రాకుండా ధ్యానం చేయడం ఎలా?| How to Do Meditation Without any Thoughts in Telugu | Meditation
TEACHER'S HUB TEACHER'S HUB
4.03K subscribers
129,694 views
2.1K

 Published On Jun 28, 2024

ధ్యానం చేస్తున్న ప్రతి ఒక్కరికి ఉన్న ఏకైక సమస్య ధ్యానంలో ఆలోచనలు అతిగా రావడం.. ఎంత ధ్యానం చేసినా..ఎన్ని గంటలు చేసిన.. ఆలోచనలు వస్తూనే ఉంటాయి. అయితే ఈ ఆలోచన ఇంతగా ఎందుకు వస్తున్నాయి? ధ్యానం చేయకముందే ఆలోచన లేకుండా ప్రశాంతంగా ఉన్నాం అని అనుకుంటున్నారా! అయితే ధ్యానం చేసి ఒక మెట్టు ఎక్కాం అనేది నిజమా!మరి ఆలోచనలు కట్ చేయడం ఎలా? ఈ ఆలోచనలు రాకుండా ధ్యానం చేయడం ఎలా? అనే విషయాలను శాస్త్రీయ దృక్కోణంలో వివరించబడింది. కాబట్టి ప్రతి ఒక్కరు ఈ వీడియో తప్పకుండా చూడండి.



The only problem every meditator faces is the excessive influx of thoughts during meditation. No matter how much or how many hours one meditates, thoughts keep coming. So why do these thoughts come so persistently? Do you think you were calm and without thoughts before starting meditation? Is it true that you have ascended a step by meditating? Then how can you cut off these thoughts? How can you meditate without thoughts coming in? These topics are explained from a scientific perspective. Therefore, everyone should definitely watch this video.

#howtodomeditaionintelugu #meditation #meditationwithoutthoughts #dhyanam #pyramidmeditation #meditationstepbystep #anapanasati #howtodo #mindfulness #howtodimeditaion #howtomeditationinhome #meditaionteluguexplanation #meditationchannel #meditationtechniques #easymeditation #meditationwithoutthought #zerostatemeditation #zerostatemeditasiontelugu #howtogetzerostateinmeditation #whichmeditationgood #bestmeditaion #easymeditationtechniques #meditaionforbeginners #meditationeasysteps

show more

Share/Embed