Nee swaramu vinipinchu prabhuva || Hebron telugu songs|| zion telugu songs||నీ స్వరము
JOHN VICTOR PUNYAMANTULA JOHN VICTOR PUNYAMANTULA
173K subscribers
62,751 views
898

 Published On Aug 30, 2020

నీ స్వరము వినిపించు ప్రభువా నా దాసుడాలకించున్ ..2 ..
నీ వాక్యమును నేర్పించు దాని యందు నిలుచునట్లు నీతో..

1. ఉదయమునే లేచి నీ స్వరము వినుట
నాకు ఎంతో మధురము
దినమంతటి కొరకు నను సిద్ధపరచు
రక్షించు ఆపదల నుండి

2. నీ వాక్యము చదివి నీ స్వరము వినుచు
నేను సరిచేసికొందు
నీ మార్గములో నడచునట్లుగా
నేర్పించుము ఎల్లప్పుడు

3. భయ భీతులలో తుఫానులలో
నీ స్వరము వినిపించుము
అభయము నిమ్ము ఓ గొప్ప దేవా
ధైర్యపరచుము నన్ను

4. నాతో మాట్లాడు స్పష్టముగా ప్రభువా
నీ స్వరము నా కొరకే
నీతో మనుష్యులతో సరిచేసికొందు
నీ దివ్య వాక్యము ద్వారా

5. నీ వాక్యము అగ్ని సుత్తె వంటిది
అది రెండంచులుగల ఖడ్గం
నీ వాక్యమేగా అద్భుత అద్దం
నిజ స్వరూపమును చూపించున్

6. నేర్చుకొన్నాను నా శ్రమల ద్వారా
నీ వాక్యమును ఎంతో
నన్నుంచుము ప్రభువా నీ విశ్వాస్యతలో
నీ యందు నిలచునట్లు

7. నా హృదయములోని చెడు తలంపులను
ఛేదించు నీ వాక్యము
నీ రూపమునకు మార్చుము నన్ను
నీదు మహిమ కొరకేగా

For More Songs
1. Mahima Neeke Yesayya- Ganatha Neeke Yesayya
   • Latest Telugu Christian Song 2021 || ...  
2. Ho Teri Stuti aur Aradhana Tune - Telugu Song
   • Ho Teri Stuti aur Aradhana || Latest ...  
3. కరోనా వల్ల భయపడుతున్న అందరికి దైర్యంనిచ్చే పాట
   • కరోనా వల్ల  భయపడుతున్న అందరికి   దైర్...  
4. ఆరాధనా దేవా నీకే
   • Latest Telugu Christian Song 2021||ఆర...  
5. YESULANTI DEVUDU EKKADALEDU
   • Latest Telugu Christian Song 2021||YE...  
6. నా యేసయ్యా నీ ప్రేమా
   • నా యేసయ్యా నీ ప్రేమా  ||Yesuni Prema ...  
7. Song on psalm 91||మహోన్నతుడా
   • Psalm91||New Telugu Christian Song 20...  
8. Anthya Dinamulalo andaripai
   • అంత్యకాల అభిషేకం || Anthyakala Abhise...  
9. Song Psalm 145
   • Song Psalm 145|Raajuvaina Na Deva || ...  
10. Song on Psalm 128
   • Song on #Psalm 128||Yehovayandhu||#Ps...  
11. Latest Christmas Song 2021
   • Latest Telugu Christmas Song 2021-22|...  
#Hebron Songs

Please Subscribe and Share & Like
Ph : 8885648388, 7981222123
May God Bless You
Thank you for Watching

show more

Share/Embed