బలమైన కాపరి...FULL SONG
Little brothers 777 Little brothers 777
781 subscribers
28,802 views
0

 Published On Jan 25, 2024

.....నే పాడుతూ ఉంటే....
నే పాడుతూ ఉంటే - ఆలకించే నా ప్రభో...
నే ఆరాధిస్తుంటే ఆనందించే నా ప్రభో...2

అ.ప.:
మహిమా నీకే- ఘనత నీకే స్తుతియు నీకే- ప్రభావము నీకే
నీకే... నీకే.. నీకే యేసు నీకే....
//నే పాడుతూ//
1. ఆకోరు లోయలో నే జారిన వేళలో.. గద్ధకు చిక్కిన కోడి పిల్లలా.. గిలగిలలాడితినే..2
బలమైన కాపరి.. నీ బాహువే చాపి బండపైన నన్ను నిలిపితివే
//నే పాడుతూ//.
2. నమ్మిన నావారే నన్ను విడచిన వేళలో..ఒంటరి పిచ్చుకలా..విలవిలలాడితినే.2
ఇమ్మానుయేలువై నా తోడుగానుంటూ నన్ను వేయిగా చేసితివే
//నే పాడుతూ//.
3. నిందలు అవమానాలతో కృంగిన వేళలో..గూడులేని గువ్వలా..మూగబోతినే..2
ఏబినేజరై నీవే సహాయకుడా యేసు నాకాశ్రయమైతివే
//నే పాడుతూ//. .. .

show more

Share/Embed