Veda Pusthakam Christian Telugu Song
pastor sureshkumarjinuka official pastor sureshkumarjinuka official
2.06K subscribers
125,599 views
2.2K

 Published On Jul 29, 2020

pastor. Suresh Kumar
షాలేము చర్చ్ సమందర్ పల్లి

అందరికీ వందనములు ఈ పాట విని మీరందరూ కూడా దీవించబడుతున్నారని నమ్ముచున్నాను పాట విని ఎంతోమంది నాకు కామెంట్స్ రూపంలో వందనాలు తెలియజేసిన ప్రతి ఒక్కరికి వందనాలు తెలియజేస్తున్నాను



వేద పుస్తకమా.. వేద పుస్తకమా.. 
వేద పుస్తకమా వేలలేని నిధి నీవే. ||వేద పుస్తకమా||


1. మానవాళి జ్ఞానమే - వైభవ మొసగే రత్నమే (2)
మార్గంచూపే దీపమే - మాదిమంతలు మెచ్చెడిదేనయ ||వేద పుస్తకమా||


2. నేనెవరో తెలిపి - నాదు జీవితమే మార్చి (2)
స్వర్గదామనికి నీవు - సరైన మార్గం చూపగలవు ||వేద పుస్తకమా||


3. కడగండ్లలో శాంతి - కరుణించేది నీవేగా (2)
నిన్నునమ్మిన వారికి - అంతంకూడా ఆనందమయము ||వేద పుస్తకమా||


4. అన్నీ వేళలందును - అందించేవు జ్ఞానము (2)
నిన్ను ధ్యానించే వారికి - ఉన్నతి కలుగును నిక్కముగానే ||వేద పుస్తకమా||

show more

Share/Embed