ప్రియుని సన్నిధానంలోన ఆనందమానందమే || Latest Christian Song By || Bro. George Bush
Pastor Kalebu Official Pastor Kalebu Official
19.3K subscribers
334,698 views
3K

 Published On May 26, 2017

☛ For More Interesting videos Subscribe us on :    / @pastorkalebu  

☛ Song Lyric

ప్రియుని సన్నిధానంలో నా ఆనందం ఆనందమే
మాటల్లో చెప్పలేనిది-ప్రియుని సహవాసమే
అంతా కోల్పోయిన సమృద్ధి అనుభవమే
ముందున్న దినమందున ఘనుడున్నాడనే ధైర్యమే
ఆహా ఆనందమే నా యేసుతో జీవితం

1.ఏవేవో చేసిన-ఎందేందో తిరిగినా
ప్రయత్నాలే ముగిసిన-ఫలితమే సూన్యమై మారినా
మాట సెలవిచ్చినా-తన ఉద్దేశం స్థిరపరచును
ప్రమాణం చేసేను-తన కార్యాన్ని జరిగించును
ఆహా ఆనందమే నా యేసుతో జీవితం

2.నీవేగా ఆధ్యుడా-నీలోనే మనుగడ
నీవుంటే అండగా-బ్రతుకంతా పండగ
వేలాది దూతలలో-ఘనుడైన నా దేవుడు
నా పక్షమై నిలిచెను-నాకన్ని తానాయెను
ఆహా ఆనందమే-నా యేసుతో జీవితాం

show more

Share/Embed