MOTIVATIONAL SONGS 2024 | BRATUKE OKA YUDDHAM | బ్రతుకే ఒక యుద్ధం |
Relare Prasad Official Relare Prasad Official
15.3K subscribers
7,912 views
429

 Published On Jun 28, 2024

#relareprasad #saichand #motivationalsong #bratukeokayuddham

****** బ్రతుకే ఒక యుద్ధం ******

పాలమూరు మట్టి సాళ్లల్లో మొలకెత్తి,
తండ్రి బాటలో పాటల పలకనెత్తి,
ఎర్రజెండ నీడలో కూలీ తల్లి గొంతునెత్తి,
మయిల బడ్డ జాతిలో నుండి ఎదిగి
నిత్యం అవమానం , అంటరానితనం వెంటాడినా లక్ష్యం వీడక తండ్లాడి ,తెలంగాణ తల్లి సంకెళ్ళని విముక్తి జేయగా బయలెల్లి ,రాష్ట్ర సాధనలో మరియు పునర్నిర్మాణంలో కీలక పాత్ర పోషించి , స్వరాష్ట్రంలో
నీలి జెండనెత్తి అడుగులు వేస్తున్న తొలి నాళ్లలోనే నింగికెగసి, తను బ్రతికినన్ని రోజులు జీవితం ఒక యుద్ధంలా పోరాడి, నా లాంటి ఎందరికో స్ఫూర్తి నింపి అమరుడైన సాయిచంద్ అన్నకు ఈ పాటను అంకితమిస్తూ…..
మీ
తమ్ముడు
రేలారే ప్రసాద్


LYRICS ,TUNE AND SINGER : RELARE PRASAD
MUSIC : AKHILESH GOGU
DOP - EDITING : SHIVA LD
TITLE : SRUJAN KISHORE

show more

Share/Embed