అధికారమంత కొంతమందికే |Jai Nadigadda Yuvata Full Song |Renjarla Rajesh |Anjaneya Goud |Relare Prasad
Relare Prasad Official Relare Prasad Official
15.3K subscribers
309,131 views
5K

 Published On Sep 26, 2023

#renjarlarajesh #relareprasad #anjaneyagoud #jainadigaddayuvata #adhikaramantasong

అధికారమంత కొంతమందికే సొంతం అయి పోయింది
జై నడిగడ్డ యువత సంస్థ |Jai Nadigadda Yuvata Full Song |Renjarla Rajesh |Anjaneya Goud |Relare Prasad

Lyrics - Relare Prasad - 9705487266
Singer - Renjarla Rajesh
Music - Ravi Kalyan
Editing - Sukumarr Kunde

డాక్టర్ ఆంజనేయ గౌడ్ సందేశం:
కృష్ణ తుంగభద్ర నదుల మధ్య నేలపై దశాబ్దాలుగా రాజకీయ పెత్తనం చేస్తున్న బంగ్లా వారసత్వ పెత్తనంపై తిరగబడ్డ నడిగడ్డ యువతరం ఆలపించిన సామూహిక విముక్తి గీతమిది..
పార్టీల జెండాలన్నీ ఆ ఒక్క కుటుంబం నెత్తిన గొడుగులుగా మారి బడుగు జనాన్ని బానిసలుగా బంధిస్తున్న కుట్రలపై నూనుగు మీసాల నవతరం విసిరిన సవాల్ స్వేచ్ఛ గేయమిది ...
డాక్టర్ ఆంజనేయ గౌడ్ నాయకత్వంలో తిరగబడ్డ నడిగడ్డ యువత మార్పు కోసం ఆలపించిన ఉద్యమ గీతమిది ...
తరతరాలుగా తలరాతలు మారని నడిగడ్డ జనం బతుకులను నూతన దారుల్లోకి నడిపేందుకు నాయకత్వం వహించిన ఉద్యమ శక్తుల స్వేచ్ఛ గానమిది ...
మూడేళ్ల తండ్లాట బరిగీసిన పోరుబాట పాటై నడిగడ్డ మీద బతుకులకు జీవం పోసింది ..ఇది ఏ పార్టీకో వ్యతిరేకంగా ఆలపించిన గీతం కాదు
నడిగడ్డ గోసను ఆవిష్కరించిన పోరుపాట...
ఇది జోగులాంబ గద్వాల జిల్లా యువతరం గాయాల గానం
పాడుదాం...పాడుదాం... పాడుతూనే ఉందాం...

show more

Share/Embed