ఉయ్యాల పూల ఉయ్యాల , గాయని నాగేశ్వరి.
Uma Yerraguntla Uma Yerraguntla
23.1K subscribers
37,079 views
274

 Published On May 16, 2022

సాకి : శ్రీ... గంగామాతృయేనమః
గంగ యమున సరస్వతి
తుంగబద్ర గోదావరి చంద్రబాగ
నర్మద కావేరి కృష్ణ నదులు
నీదురూపమై వెలసి
సకల ప్రానుల జీవనాదారమై
విష్ణు పాదమున ఉద్భవించిన
గంగా మాత నమస్తే...నమహ..
పల్లవి : ఉయ్యాల పూల ఉయ్యాల
గంగమ్మతల్లికి జంపాల.



చరణం: భక్తుల మొరలను విని విని అలసి
విసిగి వేసారిన శ్రీ గంగమతల్లి
పట్టు పానుపులేసి ఉయ్యాల - 2
గంగమ్మతల్లికి జోలాల.
చరణం: సేవించె సమయము మించెను తల్లి
శయనించి శాంతించు శ్రీ గంగమతల్లి
పన్నీటిజల్లుల ఉయ్యాల - 2
గంగమ్మతల్లికి జొలాల.

show more

Share/Embed