ద్వారకామాయీలో వెన్నెలహాయీ లో గాయని ఉమా మహేశ్వరి
Uma Yerraguntla Uma Yerraguntla
23.1K subscribers
192,064 views
979

 Published On Aug 24, 2022

పల్లవి:-ద్వారక మాయిలో వెన్నెల హాయిలో
బాబా ఒడిలోన నిదురపోనా
"ద్వారకా"
చ1):-నిండు మనసు నీడలోన నిదురపోయి.. స్వర్గసీమ గాచినట్లు కలలు గాంచి తూర్పు పడమర కంటి పాపలా. బాబా కన్నులలో దాగి పోనా
"ద్వారకా"
చ2)మనసు అంత వసంతమై
ఊగెనేడే
మనుల తీగ తనువుయె సాగిపోయే
తన పదసేవయే నీకే సొంతమై బాబా ఒడిలోన నిదురు పోనా
"ద్వారకా"
చ3)అనువు అనువు పొంగిపోయి నాట్యమాడె
వేణునాద గళములై పాటపాడే మనసే జల్లని కోటి వీణలై బాబ:- స్వాగతం సుస్వాగతం
మన షిరిడికి సాయికి సుస్వాగతం. షిరిడీలో వెలసిన ఓ దేవా ధీనుల బ్రోవగ రావయ్య
"స్వాగతం"

చ1)ఆపద్భాందవ నీవయ్య అనాధరక్షక రావయ్య
శరణన్న వారిని బ్రోవంగ వేగమే కదలి రావయ్యా
"స్వాగతం"
చ2)బిక్షను నీవు గ్రహియించి. కర్మ ఫలంబులు బాపితివా గంగా యమునల సృష్టించి
పద యుగంబులు చూపితివా
"స్వాగతం"
చ3) ద్వారక మాయి నీవయ్యా పండరి వాస రావయ్యా
యర్రగుంట్ల పురమున ఓ దేవా సుఖ శాంతులు కలిగించవయ
"స్వాగతం"

show more

Share/Embed