శ్రీ మర్లపోలమ్మ చరిత్ర II గొల్లగండి II యుగంధర్ పాణిగ్రాహి IIపైల. యుగంధర్ II Sri Marla poolamma
Paila Vlogs Paila Vlogs
506 subscribers
3,824 views
178

 Published On Feb 14, 2023

శ్రీ మర్లపోలమ్మ తల్లి ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాకుళం జిల్లా ,సోంపేట మండలం , గొల్లగండి గ్రామం లో వెలసియున్నది . ప్రతి గూడికి ఓ చరిత్ర ఉంటుంది . ఆ చరిత్ర తెలిసికోవాలని అందరికి ఉంటుంది . అట్లాంటి చరిత్ర ఈ శ్రీ మర్లపోలమ్మ తల్లిది అయితే చాలా మంది కి అమ్మవారు ఎలా వెలిసింది ,ఎక్కడ నుండి వచ్చింది , అమ్మవారికి వారానికి ఒకసారి పూజా ఎందుకు జరుగుతుంది మరియు ఎందుకు అమ్మవారికి పసుపు పూతతో అలంకరిస్తారు అన్న సందేహాన్ని తొలిగించడానికి ఈ వీడియో చెయ్యడం జరిగింది.

Sri Marlapolamma devi temple have in Gollagandi village, Sompeta Mandal, Srikakulam District, Andhra Pradesh. Every temple has a history. Everyone wants to know that history. This video is made to clear the doubt that sri marlapolamma talli temple history.


కథ చేబుతున్నవారు : యుగంధర్ పాణిగ్రాహి
మాటలు : పైల యుగంధర్
ఎడిటింగ్ : పైల యుగంధర్
కెమెరా మెన్ : పైల యుగంధర్ , ప్రదీప్

show more

Share/Embed