పంచలోహ 'శ్రీచక్ర' యంత్రమే ఈ ఆలయ శిఖరం | దర్శిస్తే చాలు జన్మధన్యం | హైదరాబాద్ లో మరో రహస్య ఆలయం
Telugu Thoughts Channel Telugu Thoughts Channel
63.8K subscribers
13,896 views
445

 Published On Oct 11, 2024

‪@teluguthoughts‬
శ్రీచక్రం ఎక్కడైనా ఆలయాల్లో దేవతామూర్తుల ఎదురుగా చూస్తాం. లేదా గర్భాలయం లోపల పైకప్పును శ్రీచక్ర ఆకారంలో నిర్మించడం చూసి ఉంటాం. కానీ పంచ లోహాలతో తయారైన ఒక టన్ను బరువు ఉన్న శ్రీచక్రాన్ని ఆలయానికి శిఖరంగా ఉండటం ఎక్కడైనా చూశారా మీరు. అదే ఈ ఆలయ ప్రత్యేకత. హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న ఈ ఆలయ విశేషం గురించి ఎవరికీ తెలియదు. కాబట్టి మీరు చూడండి తరించండి.. మారికొంతమందికి ఈ వీడియోను షేర్ చేసి వారూ తరించే భాగ్యం కలిగించండి. ధన్యవాదాలు.

ఈ వీడియో లింక్:    • పంచలోహ 'శ్రీచక్ర' యంత్రమే ఈ ఆలయ శిఖరం...  
ఈ వీడియోను కూడా చూడండి :    • దేవి న‌వ‌రాత్రుల ప్ర‌త్యేకం | హైద‌రాబ...  
చిత్రగుప్త ఆలయం వీడియో లింక్:    • చిత్రగుప్తులవారి నివాసం ఇదేనట |అత్యంత...  

Location: https://maps.app.goo.gl/oTavXhyASFFuh...

#srichakram #sreechakrayantram #meruchakram #sridevidevalayam #chandrayangutta #ancienttemples #bhaskaranandasaraswathiswami #kashi #ashram #150yearsoldtemple #oldesttemplesinindia #hyderabadancienttemples #powerfultemplesinhyderabad #mathatemples #telanganafamoustemples #indiafamoustemples #telanganatempleshistoryintelugu #interestingfactsabouttemples #mysterytemplesinindia #templestovisitinhyderabad #interestingrealfactstelugu #secretpowerfultemples #hyderabadhistoricaltemples #hyderabadhistory #dasaraspecial #vijayadasami #teluguyatra #bhaktiyatra #devotionaltour #telugubhakti #nizamperiodtemples #annapurnatemplesvaranasi

show more

Share/Embed